MDCL: అల్వాల్ HMT ఆఫీసర్స్ కాలనీలో లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను సామాజిక సేవకుడు, యోగా గురువు భోగ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రి జీవితం, త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం 'జై జవాన్.. జై కిసాన్', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో పార్కు ప్రాంగణం మార్మోగింది.
తెలంగాణ
HMT ఆఫీసర్స్ కాలనీలో లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి


