WNP: జిల్లా స్వేరోస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వేరోస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా.చింతకుంట కిరణ్ కుమార్, జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్, సురేష్, సురేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారి సమక్షంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన కమిటీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, అధికార ప్రతినిధిగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
వనపర్తి జిల్లా స్వేరోస్ నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నిక


