కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని చూక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 6న అడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయాలకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రవీందర్‌గౌడ్, చైర్మన్ శనిగారం కమలాకర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని వారు సూచించారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
తెలంగాణ
ముక్కాపూర్ ఆలయంలో 6న బహిరంగ వేలం


