హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలని డిమాండ్

PPM: గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు గాంధీ చిత్రపటానికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 100 శాతం గ్రాస్ సాలరీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.