హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపులకు గడువు పొడిగింపు

PPM: జిల్లాలో 2026-27 లైసెన్స్ సంవత్సరానికి సంబంధించి నోటిఫై చేసిన 9 ఏ-4 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడగించారు. ఈ విషయాన్ని ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల సమర్పణకు  గడువు అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల వరకు ఉందన్నారు.