TPT: తిరుపతి ఎన్జీవో కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం లో శనివారం ఉదయం 9 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజలు నుంచి నేరుగా వినతులు తీసుకుంటారు. తిరుపతి ప్రజలు తమ సమస్యలను జనవాణి కార్యక్రమంలో తెలియజేయాలనీ ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖ అధికారులు పాల్గొనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కార్యాలయంలో రేపు జనవాణి


