VSP: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విమ్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్ల వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి అందించారు. 20 ఏళ్లగా తాము సేవలు అందిస్తున్న చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 300 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డెక్కిన విమ్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు


