హైదరాబాద్: 28°C
వార్తలు

బెల్ట్ షాప్ పై దాడి.. ఒకరు అరెస్ట్

VSP: అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని సీఐ ఎస్ శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం ఆరిలోవ పరిధిలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 10 బాటిల్స్ స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.