హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధిక పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలి

TPT: తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు లభించే ఆహారాన్ని గర్భిణీలు తీసుకోవాలని గూడూరు ఐసీడీఎస్ సీడీపీఓ మెహబూబి తెలిపారు. గూడూరు ఐసీడీఎస్ అర్బన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను శుక్రవారం నిర్వహించారు.