హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుంబూరు వంతెన నిర్మాణానికి తీరనున్న సమస్యలు

TPT: నారాయణవనం మండలం,తంబూరు గ్రామానికి వెళ్ళాలి అంటే గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు.తరుచూ రోడ్డుకు గండి పడి పడటం దారి లేక అవస్థలు పడటం జరిగేది. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు చొరవతో ప్రభుత్వం అరుణానది లో వంతెన నిర్మాణం జోరుగా సాగుతుంది. ఈ రోడ్డు ప్రారంభిస్తే తుంబూరు మీదుగా పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుందని అంటున్నారు.