NLG: మిర్యాలగూడ మండలం కూరియా తండాకు చెందిన ధనావత్ కిరియ (55) గురువారం కరెంట్ షాక్‌తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆస్పత్రికి వెళ్లి కిరియ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మాజీ సర్పంచ్ సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తికి నివాళి


