HYD: ప్రముఖ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ECIL రిక్రూట్మెంట్-2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. హైదరాబాద్ విభాగంలో 310 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్షిప్ చట్టం 1961 ప్రకారం శిక్షణ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. అక్టోబర్ 11 దరఖాస్తులకు చివరిరోజు.
తెలంగాణ
ECILలో అప్రెంటిస్ పోస్టులు


