CTR: చిత్తూరు జిల్లాలో ఉద్యాన పంటల సాగును మరింత ప్రోత్సహించేందుకు, రైతులకు అధునాతన సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రచార రథాన్ని సంబంధిత శాఖల అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రచార రథాన్ని ప్రారంభించిన అధికారులు


