BHNG: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ ర్యాకాల సంతోష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విబీజీ రామ్ జి డైరెక్టర్ పి. శివ శంకర్, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గ్రామసభ


