హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ మహోత్సవాలకు మాజీ మంత్రికి ఆహ్వానం

MBNR: రాజాపూర్ మండలంలోని చోక్కంపేట్ గ్రామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణం, గరుడధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన, శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలకు మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.