కృష్ణా: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం, సీపీఐ డిమాండ్ చేశాయి. ‘సర్’ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ గన్నవరం మండల కేంద్రంలో శుక్రవారం నిరసన నిర్వహించారు. సీపీఎం నేత టీవీ లక్ష్మణస్వామి మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపుపై ఆరోపణలు వస్తున్నాయని, ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరంలో సీపీఎం, సీపీఐ నిరసన


