W.G: 'స్వచ్ఛత హీ సేవా' కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మూడు అవార్డులు కైవసం చేసుకుంది. భీమవరం త్యాగరాజ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 4వ వార్డు (ఉత్తమ స్వచ్ఛ కాలనీ), ఉత్తమ పారిశుధ్య కార్మిక, స్వచ్ఛత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డులను అందుకున్నారు. కార్మికులు కృషి వల్లే ఈ గుర్తింపు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీకి స్వచ్ఛ పురస్కారాలు..!


