హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇషాన్‌ కిషన్‌పై ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు

ఇషాన్‌ కిషన్‌ అద్భుత ప్రదర్శనతో త్వరలోనే భారత టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమితుడవుతాడని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా జోస్యం చెప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇషాన్‌ అద్భుతంగా ఆదుకుంటున్నాడని కొనియాడాడు. వరుస మ్యాచ్‌ల్లో రాణిస్తున్న అతడు, త్వరలోనే డిప్యూటీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని అతడు అభిప్రాయపడ్డాడు.