హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌తో ఫైన‌ల్‌.. అందరి కళ్లు వారిపైనే!

ఆసియా క్రీడల స్వర్ణ పతక పోరులో రేపు భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుస స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియాను నిలువరించాలని పాక్‌ భావిస్తోంది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, జస్‌ప్రీత్ బుమ్రా నిలకడైన బౌలింగ్, తిలక్ వర్మ అద్భుత ఫామ్ భారత్‌కు విజయాన్ని అందించి పసిడి కల నెరవేర్చడంలో కీలకమయ్యే అవకాశం ఉంది.