హైదరాబాద్: 28°C
క్రీడలు

'అది వైభవ్‌కు ఏమాత్రం మంచిది కాదు'

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వల్ల వైభవ్‌ ఫీల్డింగ్‌కు దూరమవుతున్నాడని మాజీ క్రికెటర్‌ బద్రీనాథ్‌ తెలిపాడు. బ్యాటింగ్‌కే పరిమితం కావడం అతడితో పాటు క్రికెట్‌కూ మంచిది కాదన్నాడు. దూబే విషయంలోనూ ఇదే జరిగిందని గుర్తుచేశాడు. ఈ నిబంధనపై BCCI పునరాలోచించాలని ఫ్రాంఛైజీల అభిప్రాయాలు కోరుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.