వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత్ బిజీ షెడ్యూల్‌తో సిద్ధమవుతోంది. WIతో సిరీస్ ముగియగానే NZతో 5 (NOV-4-15), SLతో 3 (DC-13-19), ZIMతో 3 (JAN 3-9) వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత BANలో ఆసియా కప్ జరగనుంది. అనంతరం WIలో వన్డే సిరీస్‌లో తలపడనుంది. SAతోనూ 6 వన్డేల సిరీస్ జరగనున్నట్లు సమాచారం. దీంతో మెగా టోర్నీ ముందు INDకు మంచి ప్రిపరేషన్ లభించనుంది.
క్రీడలు
WCకు ముందు భారత్ బిజీబిజీ


