2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ సెమీస్‌కు సులభంగా వెళ్తుందని, పాక్ మాత్రం సూపర్-7కి చేరితే చాలనుకుంటుందని ఎద్దేవా చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌కు ఈసారి కష్టమేనన్న ఆయన.. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లు సెమీస్‌కు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
క్రీడలు
పార్థివ్ పటేల్ సెటైర్లు.. పాక్‌పై ట్రోలింగ్


