హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాల్ బహదూర్‌కు నివాళి

ASR: గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు నేటికీ ఆదర్శనీయమని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ అన్నారు. శుక్రవారం గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో,  వారి పాత్ర అపారమన్నారు.