హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష

AKP: 2 దశాబ్దాలుగా విద్యాశాఖలో శ్రమిస్తున్నా తమ జీవితాల్లో వెలుగులు నిండలేదని సమగ్ర శిక్షా ఉద్యోగులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ జేఏసీ పిలుపుతో అనకాపల్లిలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉద్యోగాలను వెంటనే రెగ్యులర్ చేసి, వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రమిచ్చారు.