VZM: పిల్లల భవిష్యత్తుకు చిన్ననాటి నుంచే ఆర్థిక భద్రత కల్పించాలని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బాల భవిష్యత్ నిధి పథకం ద్వారా పిల్లల కోసం క్రమం తప్పకుండా పొదుపు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు సుమారు 600 ఖాతాల ద్వారా రూ.35 లక్షల పొదుపు సమకూరినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
‘బాల భవిష్యత్తు నిధిలో పొదుపు చేయాలి’


