హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫ్లాగ్‌బేరర్‌గా నీరూదండా

ఆదివారం జరగనున్న ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత షూటర్ నీరూదండా మహిళా ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్‌ షూటింగ్‌లో నీరూ తొలిస్థానంలో నిలిచి.. పసిడిని చేజిక్కించుకున్నారు. ఈ అంతర్జాతీయ టోర్నీలో ట్రాప్‌ షూటింగ్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె నిలిచారు.