హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మెలియాపుట్టిలో కేంద్రమంత్రి పర్యటన

SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు , ఎమ్మెల్యే ఎంజీఆర్ కలిసి రేపు మెలియాపుట్టి మండలంలో పర్యటించనున్నారు. పెట్రోల్ బంక్, గ్రంథాలయానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కోసమాలలో పల్లె పండుగ.3.0 కార్యక్రమంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. చాపరలో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసి పలు రోడ్లు ప్రారంభిస్తారు.