AKP: పాయకరావుపేటలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సీఐ వి. వినోద్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మెయిన్‌రోడ్డుపై వాహనాలను తనిఖీ చేసి హెల్మెట్ ధరించని వారిపై చలానాలు విధించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
‘రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం’


