E.G: మహాత్మా గాంధీజీకి రాజమండ్రి అంటే ఎంతో మక్కువ. ఆయన ఈ నగరాన్ని ఐదుసార్లు సందర్శించారు. 1946లో చివరిసారిగా వచ్చినప్పుడు రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించిన సభకు లక్షకుపైగా ప్రజలు తరలివచ్చారు. నాడు గాంధీజీ చేసిన హిందీ ప్రసంగాన్ని మాజీ ఎంపీ కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. అహింసా మార్గంలో గాంధీజీ సాగించిన పోరాట స్ఫూర్తి నేటికీ స్మరణీయంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిని ఐదుసార్లు సందర్శించిన మహాత్మా గాంధీ


