JGL: ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామం టేకుల గుట్ట సమీపంలో పంట పొలాల మధ్య నిర్మిస్తున్న రైస్ మిల్ పనులను నిలిపివేయాలని గ్రామస్థులు కోరారు. ఇప్పటికే ఉన్న రైస్ మిల్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరో రైస్ మిల్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యంతో పాటు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
పంట పొలాల మధ్య రైస్ మిల్ వద్దు: చర్లపల్లి గ్రామస్థులు


