NRML: ఆర్జీయూకేటీ బాసరలో వార్షిక క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వాలీబాల్ ఫైనల్ మ్యాచ్‌ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ ప్రారంభించారు. క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన సూచించారు. చెస్ పోటీల్లో డి. జయసాయి, కె. జోసాత్విక విజేతలుగా నిలవగా వైస్ ఛాన్సలర్ అభినందించారు.
తెలంగాణ
ఆర్జీయూకేటీ బాసరలో వార్షిక క్రీడా పోటీలు


