NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే, దివంగత మాజీ మంత్రి మహేంద్రనాథ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ విగ్రహాలను ఆవిష్కరించారు. సామాజిక సమానత్వం, ప్రజాసేవ కోసం మహనీయులు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.
తెలంగాణ
మహనీయుల విగ్రహ ఆవిష్కరణ


