హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: దండేపల్లి మండలంలోని పలు గ్రాములకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ బాపు తెలిపారు. దండేపల్లి సబ్ స్టేషన్ నుంచి తపాలాపూర్ వరకు ఉన్న 33 కెవి లైవ్ మరమ్మతుల కారణంగా.. శనివారం ఉ.9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. అలాగే లింగాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.