TPT: రేణిగుంట ఎసీపీఓ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సీఐలు, ఎస్ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు మరియు CCTNS ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని ఎన్బీడబ్ల్యూలు సమన్ల వివరాలను సీసీటీఎన్ఎస్లో పూర్తిస్థాయిలో అప్లోడ్ చేయడంపై అవగాహన కల్పించారు.పెండింగ్లో ఉన్న ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయడంపై అధికారులకు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎసీపీఓ ఆధ్వర్యంలో CCTNS ఆపరేటర్లతో సమీక్ష


