హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులను పరిష్కారించడమే ప్రభుత్వ లక్ష్యం: ఛైర్మన్

TPT: టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి వినతిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.