TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు,ఆదేశాల మేరకు తిరుమలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి, వారికి ఫైన్ చలాన్లు విధించారు. అలాగే పెండింగ్లో ఉన్న పాత చలాన్లకు సంబంధించిన జరిమానాలను కూడా వసూలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో రవాణా వాహనాలు తనిఖీలు


