SKLM: పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు బిట్-1 గ్రామానికి చెందిన 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. అధపాకల శంకర్, బర్రి గోవిందరావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలోకి 150 కుటుంబాలు


