హైదరాబాద్: 28°C
తెలంగాణ

ECIL, కుషాయిగూడలో భద్రతా మాక్ డ్రిల్

MDCL: ECIL, కుషాయిగూడలో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ECIL ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సన్నద్ధతను సమీక్షించినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.