TPT: తిరుపతి పార్లమెంట్ కార్యాలయం లో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తిరుపతి ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ నిర్వహించారు. అర్జిదారులు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ కుమారమ్మ, క్లస్టర్ ఇన్ఛార్జులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్ ద్వారా వినతుల స్వీకరణ


