హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముధోల్‌లో కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ

NRML: ముధోల్‌ మండల కేంద్రంలో VDC ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్‌ పూర్తయితే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.