SKLM: జి.సిగడాం, బాతువ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రావు శుక్రవారం తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 91103 05494 నంబరుకు సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి


