RR: షాద్‌నగర్‌లో ఈ నెల 11న నిర్వహించనున్న గోర్ మేళో మాత్రో సభకు ప్రతి తాండ నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ రాజు నాయక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సేవాలాల్ కార్యక్రమం, ప్రతి తండాలలో సేవాలాల్ సేన ఉండాలని పేర్కొన్నారు. గిరిజన ప్రజలందరూ ఐక్యతతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రతి గ్రామంలో సేవాలాల్ కార్యక్రమం ఉండాలి'


