హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

SRPT: పట్టణంలోని 2వ వార్డుకు చెందిన బూరుగు కన్యాకుమారికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో మంజూరైన రూ.20 వేల CMRF చెక్కును కౌన్సిలర్ కోడి జ్యోతి ఉపేందర్‌యాదవ్ అందించారు. ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని తెలిపారు. బాధితులకు ఆర్థిక సాయం అందించినందుకు సీఎంకు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లబ్ధిదారులు, కౌన్సిలర్ కృతజ్ఞతలు తెలిపారు.