NLG: జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (TUWJ-H143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో CMకు పెద్ద ఎత్తున బహిరంగ లేఖలు రాశారు. జిల్లా అధ్యక్షుడు జయశంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులందరికీ అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించాలని కోరారు.
తెలంగాణ
సీఎం కు జర్నలిస్టుల బహిరంగ లేఖలు


