SRPT: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోదాడ పట్టణంలో అడ్వకేట్ అక్కిరాజు యశ్వంత్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు రుక్మారావు మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జాతీయవాద భావాలకు యువత మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు.
తెలంగాణ
బీజేపీ గెలుపునకు కృషి చేయాలి.


