HYD: జిల్లా బీజేపీ OBC మోర్చా, SC మోర్చాలో నూతనంగా నియమితులైన పదాధికారులు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పదాధికారులకు చింతల శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
చింతల రామచంద్రారెడ్డిని కలిసిన బీజేపీ నేతలు


