BPT: రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పూర్తి ఉచితంగా పీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రూ.78 వేల సబ్సిడీకి అదనంగా, బీసీ వర్గాలకు ఏపీ ప్రభుత్వం మరో రూ.20 వేల సబ్సిడీ ఇస్తోందన్నారు. కేంద్రం మంజూరు చేసిన 20 లక్షల కనెక్షన్లకే ఇది వర్తిస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీలో 6 లక్షల కుటుంబాలకు ఉచిత సోలార్


