ATP: గుత్తి మండలం తుర్కపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వివిధ సమస్యలపై తీసుకున్న అర్జీలను అధికారులతో విచారించి త్వరగా పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే జయరాం


