దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ క్షేత్రం గుడిరేవు పద్మల్‌పురి కాకో అమ్మవారిని ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు.
తెలంగాణ
పద్మల్‌పురి కాకో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


