NLR: భారతదేశ కబడ్డీ రిపరీగా నెల్లూరు జిల్లా కలిగిరి గ్రామానికి చెందిన గోపాల మహేష్ ఎంపికయ్యారు. ఇటీవల అవనిగడ్డలో AKFI జరిపిన రిఫరీ సెలక్షన్లో సెలెక్ట్ అయినట్లు తెలియజేశారు. ఈ సెలక్షన్లో దేశవ్యాప్తంగా 79 మంది కబడ్డీ రిఫరీలు సెలెక్ట్ అయినట్లు బోర్డు తెలిపింది. నెల్లూరు జిల్లా నుంచి మహేష్ కబడ్డీ రెఫరీగా సెలెక్ట్ కావడం గర్వకారణం అని పలువురు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇండియా కబడ్డీ రిపరీగా కలిగిరి వాసి..!


